అన్నం వండిన నీరుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది శక్తిని పెంచుతుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
వండిన అన్నం నీటిలో B2 ,B6,విటమిన్లు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు ఎంతో ఉపయోగకరం
రైస్ వాటర్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి
రోగనిరోధక శక్తిని పెంచి .శరీరం లోని ఇన్ఫెక్షలను దూరం చేస్తాయి
బరువు తగ్గడానికి తోడ్పడుతుంది
మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది
Related Web Stories
వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!
వామ్మో.. మొలకెత్తిన రాగులు తింటే ఇన్ని లాభాలా..
ఉప్పులో రకాలు.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు!
సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..