అన్నం వండిన నీరుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్లు
పుష్కలంగా ఉంటాయి,
ఇది శక్తిని పెంచుతుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
వండిన అన్నం నీటిలో B2 ,B6,
విటమిన్లు ఉంటాయి. ఇది మెదడు
పనితీరుకు ఎంతో ఉపయోగకరం
రైస్ వాటర్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి
రోగనిరోధక శక్తిని పెంచి.
శరీరం లోని ఇన్ఫెక్షలను
దూరం చేస్తాయి
బరువు తగ్గడానికి తోడ్పడుతుంది
మలబద్ధకం నుండి
ఉపశమనం కలిగిస్తుంది
Related Web Stories
చపాతీ, అన్నం.. ఏది బెటర్?
రక్తంలో షుగర్‌ను తగ్గించే వ్యాయామాలు ఇవే!
ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!
ఈ ఆహారాలను పచ్చిగా అస్సలు తినొద్దు.. లేదంటే..