సీమ వంకాయతో ఇన్ని
ఆరోగ్య ప్రయోజనాలా..!
సీమ వంకాయలో విటమిన్ C, K, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
షుగర్ వ్యాధి ఉన్నవారికి చాయోట్ మంచి ఔషధంగా పని చేస్తుంది.
సీమ వంకాయలో ఉండే పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికీ ఇది ఉపశమనం కలిగిస్తుంది.
సీమ వంకాయ గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది.
దీని వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
Related Web Stories
మల్టీ విటమిన్స్ ఉండే పదార్థాలు ఏవో తెలుసా...
బ్లాక్‌గోల్డ్‌ని రోజూ తింటే జరిగేది ఇదే..!
డార్క్ చాక్లెట్ ఇలా తింటే ఈ లాభాలు మీసొంతం..!
రోజూ ఈ గింజలు తింటే.. నెలరోజుల్లోనే మీ పొట్ట చుట్టూ కొవ్వు మాయం..