కుంకుమ పువ్వుతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..

కుంకుమ పువ్వు హైబీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

శ్వాససంబంధ  సమస్యలను తగ్గిస్తుంది 

కుంకుమ పువ్వులోని క్రోసిన్ అనే  సమ్మేళనం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కుంకుమ పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకుంటే  పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.

 చర్మం మంచి తేజస్సుతో కనిపిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.

ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.