ఫ్రిజ్ లో వాటర్ తాగితే ఇన్ని
అరోగ్య సమస్యలా ...
చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం
గ్యాస్ సమస్యలు వస్తాయి.
చల్లని నీరు గుండెలోని వాగస్ నరాల మీద ప్రభావం చూపుతుంది.
గుండెపోటుకు దారి తీస్తుంది.
చల్లటి నీరు తాగడం వల్ల చిగుళ్ల నొప్పి వస్తుంది.
గొంతులోని రక్షిత పొరపై ప్రతికూల
ప్రభావం పడుతుంది. దీని వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది.
కూల్ వాటర్ తాగితే.. నాడీ వ్యవస్థ
చల్లబడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి,
హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది
మట్టి కుండలోని నీళ్లు తాగితే మంచిది
కూల్ వాటర్ ఏ సీజన్ లోనూ ఆరోగ్యానికి మంచిది కాదు.
Related Web Stories
పుల్లటి రొట్టె తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
మల్లెపూలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!