నీరాతో నిజంగా ఇన్ని
లాభాలున్నాయా.?
ప్రకృతి నుంచి లభించే నీరాతో అరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
కిడ్నీలో రాళ్లు కరిగించాడనికి ఉపయోగపడుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నీరా కరిగిస్తుంది.
నీరాలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జలుబు, జ్వరం వంటి సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.
చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Related Web Stories
ఎముకలు ఆరోగ్యంగా ఉండలంటే ఇవి తినాల్సిందే..
టమాటా తో ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఇవే ..
ఈ చెట్టు పండ్లు, ఆకులు తీసుకుంటే ఇన్ని లాభాలా...
రేగి పండుతో ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో తెలుసా..