వర్షంలో తడవడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. 

వర్షపు నీరు స్వచ్ఛమైంది కావడంతో చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు దూరమవుతాయి. 

వర్షంలో స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

జుట్టు మృదువుగా మారేందుకు వర్షపు నీరు ఉపయోగపడుతుంది. 

హార్మోర్లను సమతుల్యం చేయడంలో వర్షం సాయపడుతుంది. 

చెవి ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలోనూ వర్షం దోహదం చేస్తుంది. 

వర్షంలో స్నానం చేస్తే శరీరానికి విటమిన్ బి12 అందుతుంది. 

అయితే స్నానం చేసిన వెంటనే శరీరాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. 

వర్షపు నీటిలో ఎక్కువ సేపు స్నానం చేస్తే జలుబు, దగ్గు, జ్వరం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. 

అదేవిధంగా రుతుపవనాల మొదటి వర్షంలో తడవకూడదని నిపుణుల సూచిస్తు్న్నారు.