ప్రపంచంలోని 10
అత్యుత్తమ ఆల్కహాల్ లేని పానీయాలు ఇవే..
అగువాస్ ఫ్రెస్కాస్..
దీనిని చాలా రకాల పండ్లను కలిపి తయారు చేస్తారు. దీనిలో పండ్లు, దోసకాయలు, పువ్వులు, నట్స్ ఉంటాయి.
మ్యాంగో లస్సీ..
మామిడి లస్సీకి పండిన మామిడి కాయలు, పెరుగు కావాలి. దీనిలోకి యాలకులు కలుపుతారు.
సిలోన్ బ్లాక్ టీ..
సిలోన్ టీ అనేది శ్రీలంకలో పండించే టీ ఆకు. సిలోన్ అనేది శ్రీలంక పూర్వపు పేరు. ఇప్పటికీ ఈ సంస్థ అలాగే ఉంది.
చాయ్ మసాలా..
ఇందులో ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని తగ్గిస్తుంది.
ఎస్ప్రెస్సోఫ్రెడో..
ఎస్ర్పెస్సోఫ్రెడ్డో అనేది గ్రీకు కాఫీ, ఇది చల్లగా మృదువుగా ఉంటుంది.
లులాడ..
కొలంబియన్ శీతల పానీయంగా పిలవబడే లులాడలో నిమ్మరసం, నీరు ఉన్నాయి.
పాపెలాన్ కాన్ లిమోన్.. సాంప్రదాయ వెనిడులా శీతల పానీయంగా దీనిని తాగుతారు. ముఖ్యంగా వేసవిలో వేడిని తట్టుకునేందుకు తీసుకుంటారు.
థాయ్ ఐస్ డ్ టీ..
ఇది బ్లాక్ టీ, పాలు, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు.
కేఫ్ క్యూబానో..
కేఫ్ క్యూబానో, క్యూబా నుంచి వాడుకలోకి వచ్చిన దీనికి క్యాబన్ ఎస్ప్రెస్సో, క్యూబన్ కాఫీ, క్యూబన్ షాట్స్ అనే పేర్లు ఉన్నాయి.
Related Web Stories
రాత్రిళ్లు ఈ ఆహారం తింటే.. ఊబకాయం వస్తుంది జాగ్రత్త..!
ఎండ నుంచి జుట్టు రక్షించుకోండిలా
ఉదయాన్నే ఎండుకొబ్బరి తినడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?