ఇలా చేస్తే వర్షాకాలంలో
ఇంట్లోకి దోమలు, ఈగలు రావు!
ఈగలు, దోమలు ఇంట్లోకి రాకుండా కొన్ని టిప్స్ ఉన్నాయి
దోమలు, ఈగలు చేరే చోట పుదీనా ఆకులను ఉంచాలి
వెల్లుల్లి రెబ్బలను ఇంట్లో కాల్చితే
ఆ పొగకు దోమలు రావు
ఈగలు ఎక్కువగా వాలే చోట ఉప్పు, పసుపును కలిపి చల్లాలి
కర్పూరం బిల్లలు కాల్చితే దోమలు, ఈగలు దరిచేరవు
ఇంట్లో తులసి మొక్కను పెంచితే దోమలు కనిపించవు
వేపాకులను కాల్చినా ఆ
పొగకు దోమలు, ఈగలు రాకుండా ఉంటాయి
ఈ సమాచారం అవగాహన కోసమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
గడ్డి చామంతితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
నీరు తగినంత తాగకపోతే వచ్చే సమస్యలు ఇవే!
ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు తింటున్నారా..?
అంజీర్ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!