రోజంతా ఏసీలో కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. 

ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 

ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మం పొడిబారుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. 

అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువవుతాయి. 

ఏసీలో ఉన్న సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల సమస్యలు తగ్గుతాయి. 

చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

సూక్ష్మక్రిములను నివారించడానికి ఏసీనీ తరచూ శుభ్రం చేయాలి. 

కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఏసీ వల్ల తలెత్తే సమస్యల నుంచి బయటపడొచ్చు.