ఈ మసాలాలతో  మెదడుకు ఎన్ని ప్రయోజనాలో..

అల్జీమర్స్ ఉన్నవాళ్లు జాజికాయలు  తమ డైట్‌లో యాడ్ చేసుకుంటే మంచిది

దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

లవంగాల్లో యాంటీ  ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది

యాలకులు ఫ్రీ రాడికల్స్  నుంచి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి

అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ  లక్షణాలు మెదడుకు చాలా మంచిది

ఈ విషయాలన్నీ కేవలం  అవగాహన కోసం మాత్రమే. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి