బోడ కాకరకాయతో  బోలెడు లాభాలు..

బోడ కాకర కాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి

ఇందులో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలులతో పాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి

 బోడ కాకర కాయలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు నిండివున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 డయాబెటిక్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. 

 అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

బోడ కాకర కాయ మధుమేహంతో బాధపడుతున్నవారికి ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.