aab0f564-ff17-4a27-8b58-88db5d61a652-6.jpg

ఈ డ్రింక్స్‎తో రోజును మొదలుపెడితే  ఉత్సహం మీ వెంటే..

Thick Brush Stroke

కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది

Thick Brush Stroke

కలబంద రసం ఒక రిఫ్రెషింగ్ డ్రింక్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

Thick Brush Stroke

మాచా టీ ప్రశాంతత ను ఉత్సాహాన్ని ఇస్తుంది 

Thick Brush Stroke

బీట్‌రూట్ రసం శక్తిని పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

Thick Brush Stroke

అల్లం టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది

Thick Brush Stroke

బెర్రీ స్మూతీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండిన రిఫ్రెష్ డ్రింక్

Thick Brush Stroke

గ్రీన్ జ్యూస్ ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన పోషకాలు కలిగిన డ్రింక్