ఏసీలో ఉండాలని ఎవరికి ఉండదు.. కానీ మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని ఎంతమందికి తెలుసు..?

ఎక్కువ సేపు ఏసీలో ఉంటే ముక్కు, గొంతులో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

 కళ్లలో నుంచి మంట, దురద వంటివి వస్తాయి.

చర్మం, జుట్టుకు ఏసీ చాలా హాని కలిగిస్తుంది.

ఉబ్బసం లేదా అలర్జీలు ఉన్నవారిలో ఆస్తమా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

గొంతు పొడిబారడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది రావొచ్చు.

ఏసీలో తలుపులు మూసి ఉండటంతో ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వస్తుంది

ఏసీ చల్లధనంతో డీ హైడ్రోషన్‌కు గురయ్యే ఛాన్స్ ఎక్కువ

5 గంటలకు మించి ఏసీలో కూర్చోవద్దని చెబుతున్న నిపుణులు!