3319d484-e64e-441a-a315-5efbc96b543b-20.jpg

చెవి పోటుతో బాధపడుతున్నారా?  అయితే ఇలా చేయండి!

7abc1996-9949-47e3-92fd-8608c7ecf215-12.jpg

తులసి ఆకులను దంచి, రసాన్ని వడగట్టి రెండు చుక్కలు చెవిలో పోస్తే చెవి పోటు తగ్గుతుంది.

8aa0c9fd-0495-4c99-b7af-b3e99871be73-13.jpg

చెవి పోటుకు నువ్వుల నూనె ప్రభావవంతంగా పని చేస్తుంది.

8dc79f5f-2447-45bd-8e9d-12cd87fcf4b0-17.jpg

నువ్వుల నూనెను వేడిచేసి,  చల్లార్చి చెవిలో రెండు చుక్కలు పోస్తే సమస్య తగ్గుతుంది

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన వెల్లుల్లి వాపు, నొప్పిలను తగ్గిస్తుంది.

అల్లం చెవి ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

వేడి నీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ నూనె వేసి, ఆవిరి పట్టడం వల్ల సైనస్‌లు శుభ్రమై చెవి పోటు అదుపులోకి వస్తుంది.

 ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.