కాఫీ తాగే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి
తగు మోతాదు లో కెఫిన్ టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనం లో తేలింది
కెఫిన్ వినియోగం అనేక గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది
బ్లాక్ కాఫీ తాగే వారిలో కార్డియోమెటబాలిక్ సమస్యలు తక్కువని తేలింది
బ్లాక్ కాఫీ అనేది పాలు, చక్కెర, అదనపు పదార్థాలు లేని సాధారణ కాఫీ
రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకునే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 48 శాతం తక్కువ అని తేలింది
సాధారణంగా కాఫీని పాలు, కాఫీ పొడి, చక్కెరతో తయారు చేస్తాం
కానీ బ్లాక్ కాఫీని చక్కెర, పాలు లేకుండా కేవలం కాఫీ పొడి లేదా కాఫీ గింజల ద్వారా తయారు చేసుకోవాలి
కప్పు కాఫీలో అదనపు పదార్థాలను లేకపోతే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది
Related Web Stories
ఈ ఆకులతో చేసిన టీ తాగితే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే?
గ్యాక్ ఫ్రూట్ వాళ్ళ ఎన్ని లాభాలో..
జీడిపప్పుతో ఎన్ని లాభాలో