సమ్మర్‌లో ఇలా చేయండి.. ఈజీగా బరువు తగ్గండి
వేసవిలో బరువు తగ్గడం కాస్త సులువు
శరీరాన్ని హైడ్రేడెట్‌గా ఉంచాలి
నీటిని ఎక్కువగా తీసుకోవాలి
నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి
విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి
దోసకాయలు, టమోటాలు, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలు తీసుకోవాలి
రోజూ రెండు నుంచి మూడు కప్పులు గ్రీన్ టీ తాగాలి
ప్రతిరోజూ పెరుగు, పండ్లు, సలాడ్లు, తృణధాన్యాలు తినాలి
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ లేదా వ్యాయామం చేయాలి
వ్యాయామం చేయని పక్షంలో అరగంట వాకింగ్ అయినా చేయాలి
Related Web Stories
గాడిద పాలతో ఊహించని లాభాలు..
మందార టీ.. ఇలా చేసుకుని తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..
వేసవిలో ఈ జ్యూస్ వడదెబ్బ నుంచి రక్షణ,వెయిట్‌లాస్
మెడ మీద ముడతలు తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాను ఫాలో అవ్వండి