శరీరంలో సంతోషకర  హార్మోన్లు పెంచే ఫుడ్స్ ఇవే..

డార్క్ చాక్లెట్ తింటే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై మూడ్ మెరగవుతుంది. 

సాల్మన్ చేపల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్.. సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

రకరకాల విటమిన్లు, మినరల్స్ ఉండే అరటిపళ్లు కూడా మూడ్ మెరగయ్యేందుకు కీలకం

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల్లో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

 బాదం, గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. 

పెరుగు, యోగర్ట్ వంటివి ప్రోబయాటిక్స్ కూడా సంతోషకర హార్మోన్ల విడుదలకు కీలకం

ఫోలేట్, విటమిన్ బీ అధికంగా ఉండే ఆకుకూరలు కూడా మూడ్ మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.