రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..!
రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది. తిన్న తర్వాత నడిస్తే ఆహారం త్వరాగ జీర
్ణం అవుతుంది.
జీర్ణక్రియ మెరుగు పడేందుకు నడక సహకరిస్తుంది. అలాగే ఆహారం అరుగుదల కూడా వేగవంతం అవుతుంది.
బరువు తగ్గాలన్నా కూడా రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కేలరీలు ఖర్చు అవుతాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్ కావడానికి రాత్రి భోజనం తర్వాత నడిచే నడక సహకరిస్తుంది.
శారీరక శ్రమ మెదడులోని ఎండార్ఫిన్ లను విడుదల చేస్తుంది. ఇది మనసు భావాలను ప్రోత్సహిస్తుంది.
రక్తం నుంచి గ్లూకోజ్ గ్రహించడానికి సహకరిస్తుంది.
మెరుగైన నిద్రకు నడక వంటి సున్నితమైన వ్యాయామం చాలా అవసరం., ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
Related Web Stories
పరిగడుపున అల్లం నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?
నరాల సంబంధిత వైకల్యానికి ప్రధాన కారణాలు ఏవీ..
థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టే 10 చిట్కాలు ఇవే ..
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!