మొక్కజొన్న తింటే
బరువు పెరుగుతారా..
మొక్కజొన్నలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి.
మొక్కజొన్నలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్ధకం తగ్గుతాయి.
మొక్కజొన్న ఆరోగ్యకరమైన స్నాక్. కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని అందిస్తాయి. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
మొక్కజొన్నలో ఉండే లుటైన్, జెక్సాన్‌థిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మొక్కజొన్నలో ఉండే విటమిన్- సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మొక్కజొన్నలోని ఫైబర్ బరువును నియంత్రణలో ఉంచుతుంది.
Related Web Stories
బ్లూ చీజ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు నడవొచ్చా
ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే
రోజూ ఒక పచ్చి మిర్చి తినడం వల్ల జరిగేది ఇదే..