11dcaa52-7f14-461c-befa-db6aa6abc2a5-8.jpg

క్యాబేజీ ఆకులు కీళ్ల నొప్పులను తగ్గించగలవా..

01b3d833-0953-43a0-b74e-a7f0c116535b-2.jpg

క్యాబేజీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అధిక పోషకాలు కలిగిన కూరగాయ.

0dee9fe9-44bf-4c14-98f6-610d70c20978-00.jpg

దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5842ff0c-7832-4634-995c-061ee4aa5ea4-1.jpg

క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.

క్యాబేజీ ఆకులను మీ పాదాలకు చుట్టుకుంటే, ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో సల్ఫోరాఫేన్, లూపియోల్ అనే సహజ పదార్థాలు ఉంటాయి.

ఇవి కీళ్లలో మంటను తగ్గిస్తాయి. క్యాబేజీ ఆకులు వాపును కూడా తగ్గిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.