వంకాయల గురించి చాలా  మందికి తెలియని నిజాలివి..!

బరువును సమంగా ఉంచడానికి, క్యాలరీలను ఆహారంలో చేర్చడం కోసం వంకాయ మంచి ఎంపిక.

 జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

గుండె సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

వంకాయ జీర్ణ ఆరోగ్యానికి మంచి సపోర్ట్‍గా నిలుస్తుంది.

ఇందులోని ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతినకుండా కాపాడే నాసునిన్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది. 

మొత్తం ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, బి6, ఫోలేట్ వంటి విటమిన్లను అందిస్తుంది.

ఐరెన్, కాపర్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. 

వంకాయలోని క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.