3e5a5ed4-6144-4056-9095-92c1a166befa-surya000.jpg

వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?

b8abbda0-a712-4307-9e30-e717e055c0c1-surya11.jpg

సూర్య నమస్కారాలతో చాలా లాభాలున్నాయి. 

ab0afab2-3470-4d5f-8613-240cc846bc20-surya04.jpg

రోజు గంటలు గంటలు చేయనక్కర్లేదు. జస్ట్ 10 నుంచి 15 నిమిషాలు చేస్తే చాలు.

a063fd9f-fba9-4d90-8c0e-4b7b005519d0-surya09.jpg

సూర్య నమస్కారంతో మొత్తం శరీరానికి టోన్ వస్తుంది. 

శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

కండరాలు, కీళ్లను ధృడంగా చేస్తుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. 

నిద్ర లేమిని దూరం చేస్తుంది.

ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. 

పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు.. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తే మంచిది.

చర్మం మెరుస్తు ఉంటుంది. 

సూర్య నమస్కారంతో మహిళల్లో జుట్టు సమస్యలు తగ్గుతుంది.