డయాబెటిస్ ఉన్న వాళ్లు దీపావళి రోజున నిశ్చింతగా తినదగిన స్వీట్స్ ఏవంటే..
బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డూలు
బాదం పొడితో చేసిన కాజూ కట్లీ
స్టేవియా, శనగపిండితో చేసిన లడ్డూలు
చక్కెర లేకుండా చేసే మఖనా పాయసం
రకరకాల పండ్లు, బాదంపప్పులు, వాలనట్స్ కలిపిన మిక్స్
కొబ్బరి పాలతో చేసిన రాగి హల్వా
మాంక్ ఫ్రూట్ రసంతో చేసిన బెంగాలీ వంటకం సందేష్
బాదంపొడి, బియ్యపు పిండి పాలతో చేసే కశర్మీ వంటకం ఫిర్నీ
Related Web Stories
రోజూ మొలకెత్తిన వేరుశెనగలను తింటే ఎన్ని లాభాలంటే..
పసుపును ఇలా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం
తాటి బెల్లంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..
RO వాటర్ తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా..