స్విమ్మింగ్ వర్సెస్ సైక్లింగ్..
బరువు తగ్గేందుకు ఏది మంచిది..
సైక్లింగ్, స్విమ్మింగ్ రెండు
కొలెస్ట్రాల్ స్థాయిలను
తగ్గించడంలో సాయపడతాయి
బరువును అదుపులో
ఉంచేందుకు దోహదం చేస్తోంది.
గుండె జబ్బులు, మధుమేహం
వంటి వ్యాధుల బారిన
పడకుండా చూస్తాయి
సైక్లింగ్ చేస్తే ఓపిక పెరుగుతుంది
స్విమ్మింగ్ చేయంతో
రక్తప్రసరణ, ఊపిరితిత్తుల
సామర్థ్యం పెరుగుతుంది
సైక్లింగ్ చేయడం వల్ల
గుండె, కండరాలు బలోపేతం
చేసేందుకు దోహద పడుతుంది
కీళ్ల సమస్యలతో బాధపడేవారికి,
గాయాల నుంచి కోలుకుంటున్న వారికి స్విమ్మింగ్ ఒక అద్భుత వ్యాయామం
సైక్లింగ్ చేయడం వల్ల కండరాల
మరింత బలంగా మారతాయి.
Related Web Stories
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే లాభాలు ఇవే..
శరీరంలో వివిధ అవయవాలకు మేలు చేసే ఆహారాలు!
రోజూ వేడినీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..
మటన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే