శరీరంలో అధికమైన ప్యూరిన్‌ను జీవక్రియలు యూరిక్ యాసిడ్‌గా మార్చి దీని లెవెల్స్ పెంచుతాయి

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగడాన్ని హైపర్‌యూరిసేమియా అని పిలుస్తారు

తీవ్రమైన కీళ్ల నొప్పులు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుదలకు సంకేతం

యూరిక్ యాసిడ్‌తో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది

కీళ్లల్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పేరుకుని ఇన్‌ఫ్లమేషన్ కలుగజేసి గౌట్ ఆర్థరైటిస్‌కు దారితీస్తాయి

కంటి చూపు మందగించడం, అలసట, కండరాల నొప్పులు కూడా వేధిస్తాయి

యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండేందుకు ప్యూరిన్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి

హైపర్‌యూరిసేమియాతో బాధపడే వాళ్లకు ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయి