లివర్ పాడవడానికి కారణాల్లో అనారోగ్యకర జీవనశైలి ప్రధానమైనది

లివర్ డ్యామేజ్ అయినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు

కాలేయ సంబంధిత సమస్యల కారణంగా చర్మం, కళ్లు పసుపు పచ్చగా మారతాయి

నిరంతరం నీరసంగా అనిపిస్తుంది

కడుపులో తిప్పడం, వాంతులు బాధిస్తాయి.

ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది

క్రమంగా బరువు తగ్గడం కూడా లివర్‌ సమస్యలకు ఓ సంకేతం

కడుపులో నొప్పి, ఉబ్బరం కూడా అనిపించొచ్చు

మూత్రం మరింత ముదురు రంగులోకి మారుతుంది

లివర్ డ్యామేజ్ కారణంగా కొన్ని సందర్భాల్లో దురదలు కూడా వస్తాయి