వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. వంట చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి
వంటకు మంచి నీటిని మాత్రమే వినియోగించాలి. వర్షాకాలంలో అపరిశుభ్రంగా ఉండే నీటిన
ి వాడకూడదు.
ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకుని తినాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవద్దు
అవసరమైనంత మేరకు మాత్రమే ఆహారాన్ని తయారు చేసుకోండి. ఎక్కువ వండి.. నిల్వచేసి వాడొ
ద్దు
ఒకవేళ తినగా మిగిలిన ఆహారముంటే.. సూక్ష్మ జీవుల పెరగకుండా వెంటనే రిఫ్రిజిరేటర్‌లో పెట
్టుకోండి
పాలు, పెరుగు వంటి పదార్థాలను ఎప్పుడూ రిఫ్రిజిరేటర్‌లోనే ఉంచడం ఉత్తమం
తాజాగా ఉండే ఆహార ఉత్పత్తులనే ఉపయోగించడం మంచిది
తీసుకొనే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు,
జీలకర్ర, కొత్తిమీర, పసుపు ఉండేలా చూసుకోండి
Related Web Stories
ఈ ఆహార పదార్థాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది
కొబ్బరితింటే ఇన్ని లాభాలా
చెవి పోటుతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!
ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!