చలికాలంలో దగ్గు, జలుబు.. వీటిని తీసుకోవడం ఉత్తమం..
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన అల్లం గొంతు నొప్పిని తగ్గిస్తుంది, జలుబు, దగ్గును నియంత్రిస్తుంది.
సహజ సిద్ధ దగ్గు నివారణి అయిన తేనెను క్రమం తప్పకుండా తీసుకోవాలి
యాంటీ-వైరల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపును చలికాలంలో తీసుకోవడం మంచిది
వెల్లులి కూడా యాంటీ-వైరల్, యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది.
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ ఫలాలు రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గును తగ్గిస్తాయి.
చికెన్ సూప్, టమాటా సూప్ వంటివి జలుబును నియంత్రణలో ఉంచుతాయి. డీ హైడ్రేషన్ నుంచి కాపాడతాయి.
మంచి ప్రో బయోటిక్ అయిన యోగర్ట్ గట్ హెల్త్‌ను పెంపొందించి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది.
విటమిన్-ఈని పుష్కలంగా కలిగి ఉండే బాదంను కూడా చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
Related Web Stories
పాదాలకు నెయ్యితో మసాజ్ చేస్తే ఎన్ని లాభాలో...
నానబెట్టిన జీడిపప్పును తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రిపూట ఈ పండ్ల మాత్రం అస్సలు తినకండి..
దీర్ఘాయుష్షు కోసం ఈ రక్త పరీక్షలు తప్పనిసరి!