ఖాళీ కడుపుతో కరివేపాకును నీటితో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రోజూ ఉదయం 7 లేదా 8 కరివేపాకులను నీటితో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కరివేపాకులోని ఐరన్, కాల్షియం శరీరానికి బలాన్ని ఇస్తుంది.
రోజూ కరివేపాకు తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
బరువును అదుపులో ఉంచడంలో కరివేపాకు సాయం చేస్తుంది.
కరివేపాకులోని కార్మినేటివ్ లక్షణాలు.. గ్యాస్ సమస్యలను నియంత్రిస్తాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కరివేపాకులోని ఎంజైమ్‌లు సాయం పని చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Taking curry leaves with water on an empty stomach has many health benefits kjr spl
Related Web Stories
కమలాలను ఎక్కువగా తీసుకుంటున్నారా..!
ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గించే ఫుడ్స్ ఇవే..
బ్రొకలీ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..
నెయ్యి స్వచ్ఛమైనదో కాదో ఎలా తెలుసుకోవాలంటే..