ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..
ఉప్పు ఎక్కువ తింటే బీపి పెరగడం అందరికీ తెలిసిందే. కానీ బీపీ పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి.
ఇది ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది.
ఉప్పు ఎక్కువ తింటే మెదడు పనితీరు మందగిస్తుంది.
మానసిక సమస్యలకు కారణం అవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
కడుపు ఉబ్బరం, శరీరంలో వాపులకు దారి తీస్తుంది.
ఉప్పు ఎక్కువ తింటే కడుపులో ఉండే సున్నితమైన పొరలు చికాకుకు గురవుతాయి. జీర్ణాశయం దెబ్బతింటుంది.
Related Web Stories
చలికాలంలో అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!
రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!
మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా.. ఇలా చేయండి..
ఇవి తింటే కొవ్వు తగ్గి.. రక్త సరఫరా మెరుగుపడుతుంది..