అరటిపండును పెరుగుతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అరటింపడులోని ఫైబర్ జీర్ణక్రియకు సాయపడుతుంది.
పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పెరుగులోని క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సాయం చేస్తుంది.
అరటిపండులోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
అరటిపండులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సాయం చేస్తుంది.
పెరుగు, అరటి పండు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
పెరుగు, అరటి పండు కలిపి తీసుకుంటే సాధారణ ఆరోగ్యంతో పాటూ లైంగిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ ఆహార పదార్ధాలు తింటే.. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం ఖాయం
కొబ్బరిని తింటే ఇన్ని లాభలా...
వైట్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..
తాటి పండు తింటే ఇన్ని లాభాలా..