బ్రౌన్ రైస్‌తో బోలెడన్ని లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం
బ్రౌన్ రైస్‌లో సెలీనియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి.
బ్రౌన్ రైస్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.
బ్రౌన్‌రైస్‌లోని ఫైబర్ కంటెంట్.. జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది. దీంతో అజీర్ణ సమస్యలు దూరమై.. పేగు ఆరోగ్యం మెరుగవుతుంది.
బ్రౌన్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా.. ఫైబర్, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
బ్రౌన్ రైస్ తింటే.. చాలాకాలం ఆకలి కంట్రోల్ అవుతుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ నియంత్రించబడతాయి. దీంతో బరువు తగ్గుతారు.
ప్రపంచంలో రికవరీ రెటు తక్కువగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి నుంచి దూరంగా ఉంచడంలో బ్రౌన్ రౌస్ సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌లోని పోషకాలు, ఇతర ఖనిజాలు.. గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె జబ్బుల్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Related Web Stories
నానబెట్టిన చియా గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
ఎండవేడి నుంచి సహజసిద్ధ రీతిలో ఉపశమనం ఇచ్చేవి ఇవే!
రాగి పాత్రల్లోని నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ ఆహారాలు తీసుకుంటున్నారా.. అయితే మీ కాలేయం సేఫ్‌గా ఉన్నట్లే..