ఈ సలాడ్ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అవకాడోలో విటమిన్ ఏ, సీ, బీ6, విటమిన్ ఈ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలుంటాయి.
ఇన్ని పోషకాలున్న అవకాడోతో సలాడ్ చేసుకొని తింటే.. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యంగా ఉండటం వంటి ఎన్నో లాభాలు కలుగుతాయి.
అవకాడోలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. కొలెస్టిరాల్‌ని తగ్గించి, గుండె పనితీరుని మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అవకాడోలోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది గ్లూకోజ్ శోషణని తగ్గిస్తుంది.
అవకాడోలోని ఫైబర్.. జీర్ణాశయ సమస్యల్ని దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించి, ప్రేగుల్లో హెల్దీ బ్యాక్టీరియాను పెంచుతుంది.
అవకాడోలోని.. గర్భిణీలకు మంచిది. దీనిని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ బ్రెయిన్, వెన్నెముక ఆరోగ్యానికి చాలా మంచిది.
అవకాడోలో ఫైబర్‌ని ఆకలిని కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియని సులువు చేస్తుంది. దీంతో అతిగా తినాలనే కోరికని తగ్గి.. బరువు తగ్గుతారు.
అవకాడోలో ఉండే విటమిన్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ కణాల పెరుగుదలని ప్రోత్సాహించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
అవకాడోలో ఉండే విటమిన్ బి6, జింక్స్.. జుట్టు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇవి జుట్టు పెరిగేలా చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
Related Web Stories
ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!
టీబీతో బాధపడే పెద్దలకు గుడ్ న్యూస్!
పాలకూర, టమాట కలిపి తింటే ప్రమాదమా?
వావ్.. రోజుకో ఉసిరి తింటే ఇన్ని ప్రయోజనాలా!