bc39800b-a5eb-4e88-88c3-2b6ccee793d4-Bay-Leaf-Benefits.jpg

బిర్యానీ ఆకుల్ని ఇలా తింటే..  ఈ సమస్యలు మటుమాయం

fd716391-e4ef-4969-b0b0-7cf6923890e4-Bay-Leaf-Benefits1.jpg

బిర్యానీ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిని టీ, రైస్ బాత్, వెజిటేబుల్ బాత్, కూరల రూపంలో తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

9f2e04aa-5257-4455-b1c4-3dc68fcc7bfd-Bay-Leaf-Benefits2.jpg

బిర్యానీ ఆకుల్లోని లెనోలోల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. వాపు, నొప్పి, కీళ్ళ దృఢత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

450c8b4d-f79f-42a7-ba03-d5a1fc488530-Bay-Leaf-Benefits3.jpg

బిర్యానీ ఆకుల్లో తింటే.. మలబద్దకం, అజీర్ణం, వికారం, ఆపానవాయువు, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమై జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి.

బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. కాబట్టి వీటిని తింటే.. క్యాన్సర్స్ నుంచి రక్షించుకోవచ్చు.

బిర్యానీ ఆకుల్ని తీసుకుంటే.. మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా.. షుగల్ కంట్రోల్‌లో ఉంటుంది.

బిర్యానీ ఆకుల కషాయాన్ని తాగితే.. శ్వాస కష్టాలు, శ్వాసలో గురక, ఛాతి నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

బిర్యానీ ఆకులని వాడడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. బిర్యానీ ఆకుల్ని మరిగించి కుదుళ్లని క్లీన్ చేస్తే.. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ దూరమవుతుంది.