e432859e-0c89-4679-896d-29d1f6138f21-Bombay-Rava-Benefits.jpg

బొంబాయి‌ రవ్వతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

f8a1c48b-e0e5-45bc-a2cf-c6bf678edf99-Bombay-Rava-Benefits1.jpg

బొంబాయి రవ్వలో ఫైబర్‌, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, విటమిన్స్‌తో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 

eb6a38ec-b2f7-4f67-91e2-6c4e31836b04-Bombay-Rava-Benefits2.jpg

బొంబాయి రవ్వను మన డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

eabb5373-ef66-4024-923b-41d148441bbd-Bombay-Rava-Benefits3.jpg

ఇందులో అరబినోక్సిలాన్‌ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.

5c686dba-5c48-4e42-a1fe-04f94f79e2a7-Bombay-Rava-Benefits4.jpg

ఈ రవ్వలోని ఇమ్యునోరెగ్యులేటరీ లక్షణాలు.. ఇమ్యూనిటీ సెల్స్‌ను బ్యాలెన్స్‌ చేసి, ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్‌ చేస్తుంది.

8bf7a286-7b57-42ce-b7dd-b7463d52f24b-Bombay-Rava-Benefits5.jpg

బొంబాయి రవ్వలోని అరబినోక్సిలాన్స్‌.. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌‌ని నియంత్రిస్తాయి. కాబట్టి.. షుగర్‌ పేషెంట్స్‌కు ఇది మంచిది.

5e5f4b19-d0d8-4f4b-b2e9-e5cd3925be6b-Bombay-Rava-Benefits6.jpg

ఈ రవ్వలోని మెగ్నీషియం, టోకోఫెరోల్‌, ఫినాల్స్‌.. రక్తపోటుని నియంత్రించి, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

1eee1aa2-7959-45d4-8ac3-b66407c42394-Bombay-Rava-Benefits7.jpg

బొంబాయి రవ్వలోని ఫైబర్.. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. తద్వారా.. మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. 

4fbb9031-49e1-4f5a-aed7-b7ebde8961ba-Bombay-Rava-Benefits8.jpg

బొంబాయి రవ్వలో ఉండే ఫాస్పరస్.. శరీరంలోని ఎముకలు, నోట్లోని పళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.