మామిడితో కలిగే ఈ లాభాలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు
మామిడి పండులోని బెటా కెరోటిన్.. వ్యాధి నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది.
మామిడిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మామిడిలోని విటమిన్ ఏ, కెరోటిన్.. దృష్టి నష్టాన్ని నివారించి, కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మామిడిలోని ఏ, సీ విటమిన్లు.. చర్మంపై సూక్ష్మ రంధ్రాలను శుభ్రం చేసి, మొటిమలు రాకుండా చేస్తాయి.
మామిడి పండ్లను బాగా తింటే.. ఎముక సాంధ్రత మెరుగుపడి, ఎముకలు బలోపేతంగా మారుతాయి.
మామిడిలోని పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్.. కొలెస్టిరాల్‌ని తగ్గించి, రక్తపోటును నివారిస్తాయి.
మామిడి పండ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్, ల్యుకేమియా, ఇతర రకాల క్యాన్సర్లను ఎదుర్కొనే శక్తి ఉంటుంది.
మామిడి పండ్లు తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పంటినొప్పి, చిగుళ్ల ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తుంది.
Related Web Stories
వేసవిలో సబ్జా గింజలు ఎందుకు తీసుకోవాలి?
బత్తాయిలు తింటే.. ఈ 6 సమస్యలు దూరం
ఈ 8 పనులు చేస్తే.. మీ కిడ్నీలు క్లీన్ అయినట్లే..
Rains: తెలంగాణలో 3 రోజులు వర్షాలు