బత్తాయిలు తింటే.. ఈ 6 సమస్యలు దూరం
బత్తాయిల్లో ఉండే ఫైబర్.. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. మలబద్దకం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బత్తాయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్.. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అలర్జీలను కూడా తగ్గిస్తాయి.
షుగర్ ఉన్న వారు బత్తాయి జ్యూస్ తాగితే ఎంతో శ్రేయస్కరం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మేలు చేస్తాయి.
బత్తాయిల్లో కేలరీలు తక్కువగా, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.
బత్తాయిల్లోని విటమిన్ సీ, ఫైబర్.. గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు.
బత్తాయిల్లో ఉండే పీచు పదార్థం కారణంగా దంత సమస్యలు దూరమవుతాయి. కాబట్టి.. రెగ్యులర్‌గా తింటే చాలా మంచిది.
Related Web Stories
ఈ 8 పనులు చేస్తే.. మీ కిడ్నీలు క్లీన్ అయినట్లే..
Rains: తెలంగాణలో 3 రోజులు వర్షాలు
వేసవిలో తెగవాడేసే AC దుష్పభావాలు ఆరోగ్యంపై ఎలా ఉంటాయంటే..!
సెలెబ్రిటీలు ఇష్టంగా చేసే ఐస్ బాత్ గురించి షాకింగ్ నిజాలివీ..!