8580500f-6ddb-475f-ad2c-fe62ac2e9aff-Pineapple-Benefits.jpg

సమ్మర్‌లో పైనాపిల్ తింటే..  ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

59c3ba38-53ae-4d2f-9faa-d5829bb6f3e2-Pineapple-Benefits1.jpg

పైనాపిల్‌లో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటాయి. దీంతో.. రక్తపోటు కంట్రోల్ అవుతుంది.

ece8f870-9f9d-45ca-ba89-3da12e31c053-Pineapple-Benefits2.jpg

ఫైబర్ ఎక్కువగా ఉండే పైనాపిల్‌ని మితంగా తింటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రించబడతాయి.

340004d4-be12-490c-b874-a6288d9da460-Pineapple-Benefits3.jpg

పైనాపిల్‌లోని విటమిన్ సీ.. ఇమ్యూనిటీని పెంచి, సమ్మర్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే బలాన్ని శరీరానికి అందిస్తుంది.

పైనాపిల్‌లోని బ్రోమెలైన్.. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇందులోని ఫైబర్.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పైనాపిల్‌లోని పోషకాలు.. మొటిమలు, దద్దుర్లు చర్మ సమస్యల్ని దూరం చేసి, చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

పైనాపిల్‌లోని విటమిన్ సీ.. జుట్టుని మృదువుగా చేసి, సమస్యల్ని దూరం చేసి, జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది.

పైనాపిల్‌లో విటమన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్..  కంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతాయి.

పైనాపిల్ తింటే ఒంట్లోని కొవ్వుశాతం కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తరచూ తింటే మంచిది.