టీలో ఉప్పు కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?
రెగ్యులర్‌గా తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే.. అది రుచికరంగా మారడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగిస్తుంది.
మైగ్రేన్ సమస్య తగ్గుముఖం పడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండటతో పాటు.. బాడీలోని అవయవాల పనితీరు మెరుగవుతుంది.
టీలో ఉప్పు కలిపి తాగితే.. బాడీలో జింక్ పరిణామం పెరుగుతుంది. ఇది చర్మ మెరుపుని కాపాడి, మొటిమలు రాకుండా చేస్తుంది.
వేసవిలో మన బాడీలోని ఎలక్ట్రోలైట్స్ బయటకెళ్తాయి. అప్పుడు ఉప్పు కలిపిన టీ తాగితే.. కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందవచ్చు.
ఉప్పు కలిపిన టీ తాగితే.. జీర్ణవ్యవస్థ మెరగవుతుంది. ఆహారం జీర్ణమవ్వడానికి కావాల్సిన జీర్ణరసాలను ఉప్పు ఉత్పత్తి చేస్తుంది.
టీలో చిటికెడు ఉప్పి వేసి తాగితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా.. సీజనల్ ఇన్ఫెక్షన్స్ మన దరిచేరవు.
సాధారణంగా చేసుకునే టీలో కొంచెం ఉప్పు కలిపి తాగితే.. దాని రుచి పెరుగుతంది. ఉప్పులోని గుణాలు చేదుని బ్యాలెన్స్ చేస్తాయి.
Related Web Stories
ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!
గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!
కాళ్లు, పాదాలపై లక్షణాలు కలిపిస్తే అది థైరాయిడ్ కావచ్చు..!
వారెవ్వా.. రోజూ కప్పు పెరుగు తింటే..?