b582d930-ac5e-4002-bc44-5fcfbc76eecd-1.jpg

పైనాపిల్ జ్యూస్ తాగితే కలిగే  ప్రయోజనాలు ఇవే

352336c4-5dea-4602-bd07-b07f12922cab-8.jpg

పైనాపిల్ రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి

90d507fa-be22-42d5-a6d1-75287348fb31-7.jpg

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

44477f1c-ee59-47fd-8d6d-8a1022ec8343-2.jpg

పైనాపిల్ రసంలోని బ్రోమెలైన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది

పైనాపిల్ రసం క్యాన్సర్‌తో, ముఖ్యంగా అండాశయ, పెద్దప్రేగు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది

యాంటీఆక్సిడెంట్లు సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ నష్టాన్ని తగ్గిస్తాయి

విటమిన్ సి కంటి ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది

కానీ పైనాపిల్ జ్యూస్‌లో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి, మితంగా తీసుకోవడం మంచిది