రాత్రిళ్లు బాగా నిద్ర పట్టాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి
బాదం పాలు కంటినిండా
నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడతాయి
నిద్రపోవడానకి ముందు గ్రీన్ టీని
తాగితే రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది
చమోమిలే టీలో ఫ్లేవనాయిడ్లు
పుష్కలంగా ఉంటాయి. ఈ టీని
తాగితే బాగా నిద్రపడుతుంది
చెర్రీ జ్యూస్, చెర్రీస్ లోని
మెలటోనిన్ రాత్రిళ్లు నిద్ర
పట్టాడనికి సహాయపడుతుందని
నిపుణులు చెబుతున్నారు
పసుపు పాలు కూడా రాత్రిళ్లు బాగా నిద్రపట్టడానికి ఎంతో ఉపయోగపడుతాయి
అశ్వగంధ టీని తాగడం వల్ల
రాత్రిళ్లు ప్రశాతంగా నిద్రపోతారు
పుదీనా ఆకులతో తయారుచేసిన టీ
బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది
Related Web Stories
వర్షాకాలంలో ఈ రసం తాగితే.. అనేక వ్యాధులకు చెక్
దానిమ్మ తొక్కతో అద్భుత ప్రయోజనాలు
అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..!
కొత్తిమీర, పుదీనా జ్యూస్‌తో ఎన్ని లాభాలో తెలుసా...