కాకరకాయ తింటే చాలు..  ఆ రోగాలు మీ దరి చేరవు..

కాకరలోని విటమిన్స్, మినరల్స్, విటమిన్-సీ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయి

పుష్కలంగా ఉండే విటమిన్-ఏ కంటి ఆరోగ్యానికి ముఖ్యం

యాంటీఆక్సీడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి

 నిర్విషీకరణ గుణాలు శరీరంలోని విషాన్నీ, విష వ్యర్థాలను తొలగిస్తాయి

యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు కొన్ని క్యాన్సర్ల‌ను దూరం చేస్తాయి

నాళాల్లోని కొలెస్ట్రాల్ కరిగి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

పేగులో మేలు చేసే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది