గాడిద పాలంటే ఒక్కప్పుడు చిన్న చూపు ఉండేది. ఎవ్వరూ వాటిని తాగేవారు కాదు.
కానీ ఇప్పుడు గాడిద పాలకు ఫుల్ డిమాండ్. ఒక్కో లీటర్ రూ.7వేల వరకూ పలుకుతోంది.
గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
వీటిలో విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి, చర్మాన్ని కాపాడే విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి.
అథ్లెట్లు, శారీరక శ్రమ చేసేవారికి గాడిద పాలు చాలా మేలు చేస్తాయి.
ఈ పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.
ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయి.
ఆఫ్రికా, భారత్‌లో గాడిద పాలను దగ్గు, ఇతర వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు వంటి జంతువుల పాలతో పోలిస్తే ఇవి చాలా బెటర్..
గాడిద పాల అమ్మకంతో బాగా లాభాలు వస్తుండడంతో వీటి పెంపకంపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
Related Web Stories
చికెన్‌ను వీటితో వీటిని కలిపి తింటున్నారా..
ఆస్పత్రికి వెళ్లకుండా ఉండాలంటే.. ఈ జ్యూస్‌లు తాగితే చాలు..
వర్షాకాలంలో మానసిక ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్ ఇదే..
వర్షాకాలంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలి?