పొట్ట ఆరోగ్యానికి 10 పోషకమైన ఆహారాలు..

ఇడ్లీ అనేది పులియబెట్టిన ఆహారం, ఇది ప్రోబయోటిక్స్‌లో సహజంగా సమృద్దిగా ఉంటుంది. 

ఇడ్లీలు ఆవిరి మీద ఉడికించినందున వాటి పోషక విలువలు అలాగే ఉంటాయి.

పెరుగు అనేది ప్రోబయోటిక్ ఆహారం, ఇది మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

డార్క్ చాక్లెట్ ప్రీబయోటిక్స్ అద్భుతమైన మూలం ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. 

ఇది కడుపు నొప్పిని శాంతపరచడానికి, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. 

ఇది పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

అరటి పండులో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులను శాంతపరచడానికి ప్రేగు పనితీరును క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. 

గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

బెల్లం సహజ భేదిమందుగా పనిచేస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఓట్స్ ప్రీబయోటిక్ ఆహారం, బీటా గ్లూకాన్ ఫైబర్ గట్ లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది.

తృణధాన్యాలు,  మిల్లెట్, జొన్న, క్వినోవా వంటి తృణధాన్యాలు ఫైబర్ అద్భుతమైన మూలాలు, ఇవి ప్రేగులలో సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి.