సహజమైన గులాబీ పెదవుల  కోసం ఇంటి చిట్కాలు ఇవే..!

 కొబ్బరి నూనెతో బీట్ రూట్  రసాన్ని కలిపితే. ఈ లిప్ బామ్ పెదవులకు మంచి కలర్ ఇస్తుంది.

పెదవులు గులాబీ రంగులో మెరుస్తూ కనిపించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలున్న పదార్థాలు వాడాల్సిందే..

నిమ్మరసాన్ని డార్క్ స్పాట్స్ ని తీసేందుకు పెదవులకు అప్లై చేయడం వల్ల సహజమైన బ్లీచింగ్ గుణం కనిపిస్తుంది.

దానిమ్మ గింజలు అద్బుతమైన ఎక్స్ ఫోలియేటింగ్ స్క్రబ్‌గా పని చేస్తాయి.

గులాబీ రేకులతో తేనెను కలిపి పెదవికి మాస్క్‌ను వేయడం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తేనె పెదాలను తేమగా చేస్తుంది.

పెదవులకు దోసకాయ గుజ్జును స్ర్కబ్ చేయడం వల్ల చిరాకు, పెదవులు పగిలే పరిస్థితి తగ్గుతుంది.

పెదవులను లేత గులాబి రంగులో ఉంచేందుకు ఈ పదార్థాలను ఉపయోగిస్తే చాలు..