7d21efb7-cb17-458d-8443-ac4e0539ab37-Pot-Water-Benefits.jpg

కుండలోని నీరు తాగితే..  ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

5125bae7-67bd-445a-a41e-39563a150dd5-Pot-Water-Benefits1.jpg

సమ్మర్ వచ్చిందంటే.. ఫ్రిడ్జ్ నీరు తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. కానీ.. దాని బదులు కుండలో నీరు తాగితే చాలా లాభాలు ఉన్నాయి.

41ea53c9-ea60-4bd5-a2ea-7cabb64c499b-Pot-Water-Benefits2.jpg

మట్టితో తయారైన మట్టికుండలు నీటిని నిల్వ చేయడానికి చాలా మంచివి. ఈ కుండల్లోని నీరు తాగితే.. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

a8ed82de-a0e4-46d5-9a6a-ab0657754856-Pot-Water-Benefits3.jpg

మట్టకుండలో నీరు సహజంగానే చల్లబడుతుంది. ఫ్రిడ్జ్ నీరు కంటే ఇది చాలా బెటర్. ఈ నీరు తాగితే.. వేడి చేయడం వంటి సమస్యలు రావు.

8b0024a1-765d-4a32-a9d5-2eb2d34f5ee1-Pot-Water-Benefits4.jpg

కుండలని బంకమట్టితో చేస్తారు. ఇది ఆల్కలీన్ కాబట్టి, నిల్వ చేసిన నీటి pH లెవల్స్ కంటే బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు. 

6dd246b1-a654-4a67-951b-3e73e5aa8405-Pot-Water-Benefits5.jpg

నీటిలో సహజ సిద్ధమైన ఖనిజాలుంటాయి. అలాంటిది.. మట్టికుండలో నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గే ఛాన్స్ ఉంది.

99dd9ced-20eb-4e78-9d9a-cf1a4b249cda-Pot-Water-Benefits6.jpg

మట్టికుండలోని నీరు తాగితే.. ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. మలబద్ధకం, కంటి సమస్యలు వంటివి దూరమవుతాయి.

1bc0dbd9-1c3a-4321-aea9-8232237ad991-Pot-Water-Benefits7.jpg

రిఫ్రిజిరేటర్స్‌లోని నీళ్లు తాగితే.. గొంతు సమస్యలు వస్తాయి. కానీ.. మట్టికుండలోని నీరు తాగితే, గొంతు సమస్యలేమీ దరిచేరవు.

272dc131-e49c-462b-a1bd-0330c82e6dd1-Pot-Water-Benefits8.jpg

రిఫ్రిజిరేటర్స్‌లోని నీళ్లు తాగితే.. గొంతు సమస్యలు వస్తాయి. కానీ.. మట్టికుండలోని నీరు తాగితే, గొంతు సమస్యలేమీ దరిచేరవు.