తులసీ టీ తాగండి.. ఈ సమస్యలకి చెక్ పెట్టండి
ప్రతిరోజూ ఉదయాన్నే తులసీ టీ తాగితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా.. ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేసుకోవచ్చు.
తులసి టీలోనీ కార్మినేటివ్ లక్షణాలు జీర్ణవ్యవస్థని రిలాక్స్ చేస్తాయి. గ్యాస్ట్రిక్, ఉబ్బరం, అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తులసి టీలో అడాప్టోజెన్ అనే గుణం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, రిలాక్సేషన్ అందిస్తుంది. మానసికంగా హెల్దీగా ఉంటారు.
తులసిలో ఎక్స్‌పెక్టరెంట్, డీకాంగెస్టెంట్ లక్షణాలుంటాయి. ఇవి జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
తులసిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి. ఈ తులసి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌ని కాపాడి.. ఆరోగ్యంగా ఉంచుతుంది.
తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేలింది.
తులసిలో కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు.. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తులసిలో కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు.. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Related Web Stories
కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?
రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!
మెరిసే చర్మం కోసం తినాల్సిన 7 ఆహారాలు ఇవే..
అదనపు ప్రోటీన్ తీసుకోవడం హానికరమా..!