పోహాతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవే
పోహాలో ప్రొటీన్లు
పుష్కలంగా ఉంటాయి.
పోహా తేలిగ్గా జీర్ణం అవుతుంది
పోహాలో కేలరీలు
తక్కువ, అందుకే బరువు
పెరిగే ముప్పు ఉండదు
పోహాను పెరుగుతో కలిపి తింటే దంతాలు దృఢంగా మారుతాయి
పోహాలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది
గర్భిణీలు, చిన్న పిల్లలకు
ఇది చక్కటి అల్పాహారం
ఈ విషయాలు అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
నీలగిరి తైలంతో ఆశ్చర్యపరిచే ఫలితాలు
ఈ కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంది..
షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఉదయం పూట దీనిని తీసుకోండి..!
ఈ జ్యూస్లు ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం!