రివర్స్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా?
రివర్స్ వాకింగ్ బాడీకి ఎంతో మంచిది. వర్కవుట్స్ చేయని వాళ్లు రివర్స్ వాకింగ్ చేస్తే.. ఎన్నో లాభాలు పొందుతారు.
రివర్స్‌లో నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా రిలాక్స్ అవుతారు. దీంతో బ్రెయిన్ హెల్త్ మరింత మెరుగవుతుంది.
మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి రివర్స్ వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళు బలంగా మారి నొప్పులు తగ్గుతాయి.
రివర్స్‌లో నడిస్తే.. కాళ్తో పాటు బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. కాళ్ళు, కండరాలూ ఫ్లెక్సిబుల్‌గా మారుతాయి.
రివర్స్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గి ఊపిరితిత్తులు బలంగా మారుతాయి.
ముందుకు నడవడం కన్నా రివర్స్ వాకింగ్ చేస్తే.. ఎక్కువ మోతాదులో కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో.. బరువు తగ్గుతారు.
రివర్స్ వాకింగ్ వల్ల కాలి కండరాలు బలంగా తయారవుతాయి. మన కాళ్లలో బలం పెరిగి.. చురుకుదనం పెంచుతుంది.
Related Web Stories
ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా జరుగుతుందా..!
నెల రోజుల పాటు.. ఉల్లిపాయ తినకపోతే ఏమవుతుందంటే..
రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..!
పరిగడుపున అల్లం నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?